గెలిచిన విద్యార్దులను అభినందించిన Dr's Hyderabad పాఠశాల ప్రతినిధులు

గెలిచిన విద్యార్దులను అభినందించిన Dr's Hyderabad పాఠశాల ప్రతినిధులు

ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక మిర్యాలగూడ Clio Sports ఆవరణ లో జరిగిన ఇంటర్ స్కూల్ కాంపిటేషన్స్ లో పలు స్కూల్స్ పాల్గొనగా డాక్టర్స్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు మూడవ బహుమతి గెలుపొందారు. ఇందుకు గాను సంస్థ ప్రతినిధులు Dr. రాజన్ మరియు మౌనిక లు విద్యార్దులు చదువు తో పాటు క్రీడల్లో కూడా రాణించాలని విద్యార్దులను అభినందించారు Sai

Comment As:

Comment (0)